అన్వేషించండి

December Movies, OTT Releases : ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 30 సినిమాలు - థియేటర్స్‌లో ‘బిగ్’ వార్

OTT Movies : ఈవారం థియేటర్లో పలు పెద్ద సినిమాలతో పాటు ఓటీటీల్లో ఏకంగా 30 సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి.

ఈ వీకెండ్ థియేటర్స్ లోనే కాదు ఓటీటీల్లోనూ సినీ లవర్స్ ని ఆకట్టుకునే సినిమాలు,వెబ్ సిరీస్ లు సందడి చేయబోతున్నాయి. డిసెంబర్ 22 థియేటర్స్ లో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ నటించిన 'సలార్' ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ 'డంకీ', హాలీవుడ్ నుంచి 'ఆక్వామెన్ 2' పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. అంటే ఈ వీకెండ్ వార్ గట్టిగానే ఉండనుంది. వీటిలో విజయం దేనికనేది కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. ప్రభాస్, షారుక్ మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది. ఇప్పటికే రెండు సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతున్నాయి.

మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని సినిమాలు రిలీజ్ అవ్వతున్నాయి. ఈ శుక్రవారం ఏకంగా 30కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. వీటిలో ‘ఆదికేశవ’, ‘సప్త సాగరాలు దాటి - సైడ్ బి’, ‘ఫలిమి’ వంటి సినిమాలకు మంచి వ్యూస్ వచ్చే అవకాశాలున్నాయి. వీటితోపాటు పలు హిందీ, ఇంగ్లీష్ సిరీస్ లు కూడా ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

అమెజాన్ ప్రైమ్

  • మిషన్ స్టార్ట్ Ab (హిందీ సిరీస్) - డిసెంబరు 19
  • ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 21
  • సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 22
  • సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 22
  • డ్రై డే (హిందీ సినిమా) - డిసెంబరు 22

నెట్ ఫ్లిక్స్

  • ద రోప్ కార్స్ 3 మాండరిన్ మూవీ (డిసెంబర్ 18)
  • హలో గోస్ట్ మాండరీన్ మూవీ (డిసెంబర్ 18)
  • ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా - డిసెంబరు 20)
  • సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్ - డిసెంబరు 20)
  • మ్యాస్ట్రో మూవీ (డిసెంబరు 20)
  • లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్ - డిసెంబరు 21)
  • అల్హమర్ H.A (అరబిక్ మూవీ - డిసెంబరు 21)
  • రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ - డిసెంబరు 21)
  • ఆదికేశవ (డిసెంబరు 22)
  • కుయికో (తమిళ మూవీ - డిసెంబరు 22)
  • కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (వెబ్ సిరీస్ - డిసెంబరు 22)
  • యోంగ్‌సాంగ్ క్రియేచర్ (కొరియన్ సిరీస్ - డిసెంబరు 22)
  • పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (డిసెంబరు 24)
  • ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ మూవీ - డిసెంబరు 24)

హాట్ స్టార్

  • ఫలిమి మూవీ (తెలుగు డబ్బింగ్ - డిసెంబరు 18)
  • పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (వెబ్ సీరిస్ - డిసెంబరు 20)
  • BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్ - డిసెంబరు 20)
  • డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్ - డిసెంబరు 20)

జియో సినిమా

  • బార్బీ (డిసెంబరు 21)
  • హే కమీని (డిసెంబరు 22)

జీ5

  • హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (సిరీస్ - డిసెంబరు 22)
  • అడి (మలయాళం - డిసెంబరు 22)

లయన్స్ గేట్ ప్లే

ఫియర్ ద నైట్ (డిసెంబరు 22)

బుక్ మై షో

  • ద మిరాకిల్ క్లబ్ (డిసెంబరు 19)

Also Read: ‘కేజీయఫ్’ కనెక్షన్, ‘బాహుబలి 3’ అప్‌డేట్ - ‘సలార్’ టీమ్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ ప్రోమో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget