అన్వేషించండి

Gandhi Talks OTT : ఓటీటీలోకి మూకీ మూవీ 'గాంధీ టాక్స్' - ఆ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్... స్మాల్ ట్విస్ట్ ఏంటంటే?

Gandhi Talks OTT Platform : విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన మూకీ సినిమా 'గాంధీ టాక్స్' ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.

Vijay Sethupathi's Gandhi Talks Movie OTT Streaming : కోలీవుడ్ స్టార్స్ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సైలెంట్ ఎమోషనల్ డ్రామా గాంధీ టాక్స్. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఇప్పుడు తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆ ఓటీటీలో... స్ట్రీమింగ్ కానీ

'గాంధీ టాక్స్' ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతానికి రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మూవీ చూడాలనుకునే వారు రెంట్ పే చేసి చూడొచ్చు. త్వరలోనే ఫ్రీగా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి కిశోర్ పాండురంగ్ దర్శకత్వం వహించగా... విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిలతో పాటు అదితీ రావ్ హైదరి, మహేశ్ మంజ్రేకర్, సిద్దార్థ్ జాదవ్, జరీనా వహాబ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా... జీ స్టూడియోస్, క్యూరియస్ మూవీ మిల్ సంయుక్తంగా నిర్మించాయి. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్, మ్యూజిక్‌, ఎమోషన్స్‌తోనే మూవీ మొత్తం నడిపించారు.

Also Read : మీనా, వినీత్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - ఆ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్

స్టోరీ ఏంటంటే?

ముంబయిలోని ధారావిలో నివసించే నిరుపేద యువకుడు మహాదేవ్ విష్ణు (విజయ్ సేతుపతి)కు చదువుకు తగిన ఉద్యోగం దొరకదు. ముంబయిలోని ఓ మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించగా రూ.50 వేల లంచం అడుగుతారు. తన తల్లి ఆరోగ్యం మెరుగు పడాలన్నా, తను ప్రేమించిన అమ్మాయి (అదితీ రావ్ హైదరీ)ని పెళ్లి చేసుకోవాలన్నా ఆ ఉద్యోగం రావడం ముఖ్యం. దీంతో తన ఎథిక్స్ పక్కన పెట్టి ఓ తప్పుడు పనికి సిద్ధమవుతాడు.

మరోవైపు, ముంబయిలోని బోస్‌మన్ (అరవింద్ స్వామి)ది మరో కథ. ఇండియాలోనే బిగ్గెస్ బిజినెస్ మ్యాన్‌గా ఎదిగిన అతను వరుస నష్టాలతో ఒక్కసారిగా రోడ్డున పడతాడు. అతని వ్యాపార సామ్రాజ్యమంతా కుప్పుకూలిపోతుంది. అప్పుల వారి ఒత్తిడితో సొంత బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో తన ఇబ్బందుల నుంచి బయట పడేందుకు బోస్‌మన్ ఓ ఆలోచన చేస్తాడు. అసలు ఆ ఆలోచన ఏంటి? డబ్బు వల్ల బోస్‌మన్, మహాదేవ్ ఎలా కలిశారు? మహాదేవ్ చేయాలనుకున్న తప్పు ఏంటి? చివరకు తాను అనుకున్నది సాధించగలిగాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : రొమాంటిక్ కామెడీ విత్ లవ్ To మూకీ మూవీ గాంధీ టాక్స్ - దిస్ వీక్ ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌ కంప్లీట్ లిస్ట్
రొమాంటిక్ కామెడీ విత్ లవ్ To మూకీ మూవీ గాంధీ టాక్స్ - దిస్ వీక్ ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌ కంప్లీట్ లిస్ట్
Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Charitha Kamakshi OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'చరిత కామాక్షి' - నాలుగేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ డ్రామా
ఓటీటీలోకి వచ్చేసిన 'చరిత కామాక్షి' - నాలుగేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ డ్రామా
Udaya Bhanu: బాలకృష్ణ - బోయపాటి సినిమాకు 'నో' చెప్పా... తల్లిగా బాధ్యతలు, జీ5 వెబ్ సిరీస్ గురించి ఉదయభాను ఇంటర్వ్యూ
బాలకృష్ణ - బోయపాటి సినిమాకు 'నో' చెప్పా... తల్లిగా బాధ్యతలు, జీ5 వెబ్ సిరీస్ గురించి ఉదయభాను ఇంటర్వ్యూ
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Embed widget