News
News
X

Balakrishna: రేపే బాలకృష్ణతో బోయపాటి హ్యాట్రిక్ సినిమా 'అఖండ' ట్రైలర్ విడుదల

బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అఖండ'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 14న సాయంత్రం 07.09 గంటలకు విడుదల చేయనున్నారు.

FOLLOW US: 
 
నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల కథానాయకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతోన్న తాజా సినిమా 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం సాయంత్రం 07.09 గంటలకు విడుదల చేయనున్నట్టు ద్వారకా క్రియేషన్స్ తెలిపింది.

'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా కావడంతో 'అఖండ'పై అంచనాలు పెరిగాయి. వీటికి తోడు ఇప్పటికే విడుదలైన పాటలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇంతకు ముందు విడుదల చేసిన టీజర్ లో బాలకృష్ణను మాస్ అవతారంలో చూపించారు బోయపాటి. ట్రైలర్ లో అఘోరా వేషధారణలో బాలకృష్ణ సన్నివేశాలను ప్రేక్షకులకు చూపిస్తారేమో చూడాలి.
Also Read: వీవీ వినాయక్ క్లాప్‌తో...  బాలకృష్ణ107వ సినిమా షురూ
'అఖండ'లో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. వీళ్లిద్దరి కలయికలో తొలి చిత్రమిది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు 'అన్ స్టాపబుల్' సెకండ్ ఎపిసోడ్... శనివారం ఉదయం పూజా కార్యక్రమాలతో బాలకృష్ణ 107వ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం... ఆదివారం 'అఖండ' ట్రైలర్... ఈ వీకెండ్ నందమూరి అభిమానులకు బాలకృష్ణ ట్రిపుల్ ధమాకా అని చెప్పాలి. 

News ReelsAlso Read: బాలయ్య షోకి గెస్ట్ గా సెన్సేషనల్ హీరో.. రచ్చ మాములుగా ఉండదేమో..
Also Read: హైద‌రాబాద్‌ మెట్రోలో జాగ్రత్త... బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు!
Also Read: కండోమ్ టెస్ట‌ర్‌గా ర‌కుల్... కండోమ్‌తో ఆమె లుక్ చూశారా?
Also Read: అమెరికాలో విజయ్ దేవరకొండ.. పూరితో చిల్ అవుతూ..
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం... బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: పవన్ కల్యాణ్ చూశారు... ప్రశంసించారు! సంతోషంలో సినిమాటోగ్రాఫర్
Also Read: నా మాటలు తప్పని నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కిస్తా.. విమర్శకులకు కంగనారనౌత్ ఆఫర్ !
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Nov 2021 05:44 PM (IST) Tags: Nandamuri Balakrishna Balakrishna బాలకృష్ణ Boyapati Srinu Akhanda Movie Akhanda Release Date అఖండ

సంబంధిత కథనాలు

Kiara Advani wedding: కియార అద్వానీ - సిద్దార్థ్ మల్హోత్ర పెళ్లి వేదిక ఖరారు, రిసెప్షన్ మాత్రం అక్కడేనట!

Kiara Advani wedding: కియార అద్వానీ - సిద్దార్థ్ మల్హోత్ర పెళ్లి వేదిక ఖరారు, రిసెప్షన్ మాత్రం అక్కడేనట!

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలోకి వెళ్ళిన సత్య, కీర్తి - ఇలా భయపడిపోతున్నారేంటీ?

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలోకి వెళ్ళిన సత్య, కీర్తి - ఇలా భయపడిపోతున్నారేంటీ?

Mukhachitram Review - 'ముఖచిత్రం' రివ్యూ : సినిమా చూశాక ప్రేక్షకుల ముఖచిత్రాలు ఎలా ఉంటాయంటే?

Mukhachitram Review - 'ముఖచిత్రం' రివ్యూ : సినిమా చూశాక ప్రేక్షకుల ముఖచిత్రాలు ఎలా ఉంటాయంటే?

Sonu Sood New Car: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?

Sonu Sood New Car: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?

Mahesh Babu New Cafe: మహేష్ - నమ్రతాల రెస్టారెంట్ పేరు ఇదే, ఈ బిజినెస్ ప్రత్యేకతలేమిటో తెలుసా?

Mahesh Babu New Cafe: మహేష్ - నమ్రతాల రెస్టారెంట్ పేరు ఇదే, ఈ బిజినెస్ ప్రత్యేకతలేమిటో తెలుసా?

టాప్ స్టోరీస్

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Breaking News Live Telugu Updates: ‘అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్’ నినాదంతో దేశ రాజకీయాల్లోకి - కేసీఆర్ వెల్లడి

Breaking News Live Telugu Updates: ‘అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్’ నినాదంతో దేశ రాజకీయాల్లోకి - కేసీఆర్ వెల్లడి

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు