News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mahesh Babu: పిల్లలతో మహేష్ బాబు, ఫొటో షేర్ చేసిన నమ్రత 

మహేష్ అండ్ పిల్లలకు సంబంధించిన ఫొటోలను నమ్రత ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె మరో ఫొటోను షేర్ చేసింది. 

FOLLOW US: 
Share:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సమయం దొరికితే ఫ్యామిలీతో గడుపుతుంటారు. ప్రతి ఏడాది కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్స్ కి వెళ్తుంటారు. తన పిల్లలు సితార, గౌతమ్ తో కలిసి స్విమ్మింగ్ చేస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. మహేష్ అండ్ పిల్లలకు సంబంధించిన ఫొటోలను నమ్రత ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె మరో ఫొటోను షేర్ చేసింది. 

'Surrounded by all his babies!' అంటూ మహేష్ బాబు ఫొటోను షేర్ చేసింది. ఇందులో గౌతమ్, సితారతో పాటు వారి పెంపుడు కుక్క కూడా ఉంది. మహేష్ తన డాగ్ తో సరదాగా ఆడుతూ కనిపించారు. ఈ ఫొటోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ చాలా చార్మింగ్ గా ఉన్నారని.. అందరినీ నవ్వుతూ చూడడం సరదాగా ఉందని రియాక్ట్ అవుతున్నారు అభిమానులు. 

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటినుంచే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఫిబ్రవరి 14న సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.

Also Read: 'నాకు మొదటి నుంచి రికార్డ్స్ బ్రేక్ చేయడమే అలవాటు' పునీత్ 'జేమ్స్‌' టీజర్ రిలీజ్ చేసిన ప్రభాస్

Also Read: షూటింగ్ లో గాయపడ్డ హీరో, కేరళలో ట్రీట్మెంట్

View this post on Instagram
 
A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Published at : 12 Feb 2022 01:27 PM (IST) Tags: Mahesh Babu Namrata Shirodkar Mahesh Babu kids Namrata Shirodkar instagram post

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Day 21 Updates: బిగ్ బాస్‌లో నామినేషన్స్ గోల - యావర్‌కు ఫైనల్‌గా సూపర్ ట్విస్ట్!

Bigg Boss Season 7 Day 21 Updates: బిగ్ బాస్‌లో నామినేషన్స్ గోల - యావర్‌కు ఫైనల్‌గా సూపర్ ట్విస్ట్!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Muthiah Muralidharan: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్

Muthiah Muralidharan: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్

Jawan: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!

Jawan: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!

Chandramukhi 2: 480 ఫైల్స్‌ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు

Chandramukhi 2: 480 ఫైల్స్‌ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత