Naga Chaitanya: 'కొత్త ప్రయాణం' చైతు పోస్ట్ వైరల్ - దేని గురించో తెలుసా?

తన సోషల్ మీడియా అకౌంట్ లో షూటింగ్ 'కొత్త ప్రారంభానికి..' అంటూ 'దూత' షూటింగ్ కి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు చైతు.    

FOLLOW US: 

అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమాలతో అటు యూత్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తుంటారు. మొదటి నుంచి కూడా చైతు సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు. అందుకే ఆయనకి సంబంధించిన విషయాలు బయటకు పెద్దగా తెలియవు. తన సినిమాలు, షూటింగ్స్ తో బిజీగా కాలం గడుపుతుంటారు ఈ హీరో. నిజానికి చైతుకి హారర్ జోనర్ అంటే పెద్దగా నచ్చదు. అందుకే ఆ కాన్సెప్ట్ తో ఏమైనా ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేస్తుంటారు. 

కానీ తొలిసారి ఆయన హారర్ కాన్సెప్ట్ లో నటిస్తున్నారు. అది కూడా ఓటీటీ కోసం కావడం విశేషం. 'దూత' అనే పేరుతో దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ లో నాగచైతన్యను హీరోగా తీసుకున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి 'మనం' అనే సినిమా కోసం వర్క్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో 'థాంక్యూ' అనే సినిమా చేస్తున్నారు. 

దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. అందుకే ఇప్పుడు 'దూత' షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని చైతు స్వయంగా వెల్లడించారు. తన సోషల్ మీడియా అకౌంట్ లో షూటింగ్ 'కొత్త ప్రారంభానికి..' అంటూ 'దూత' షూటింగ్ కి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సిరీస్ లో మొదటి సీజన్ ను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఈ సిరీస్ ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా కనిపించనుంది. మూడు సీజన్లుగా ఈ సిరీస్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. 

View this post on Instagram
 
A post shared by Chay Akkineni (@chayakkineni)

Published at : 01 Mar 2022 05:02 PM (IST) Tags: Naga Chaitanya Vikram K Kumar Dootha Dootha Web series

సంబంధిత కథనాలు

Devadasu: అలనాటి క్లాసిక్ 'దేవదాసు'కు డబ్భై ఏళ్ళు

Devadasu: అలనాటి క్లాసిక్ 'దేవదాసు'కు డబ్భై ఏళ్ళు

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

టాప్ స్టోరీస్

Maharashtra Political Crisis: మహారాష్ట్ర సంక్షోభంలోకి రష్మీ ఎంట్రీ! మీ భర్తలకు చెప్పుకోండమ్మా అంటూ విజ్ఞప్తి

Maharashtra Political Crisis: మహారాష్ట్ర సంక్షోభంలోకి రష్మీ ఎంట్రీ! మీ భర్తలకు చెప్పుకోండమ్మా అంటూ విజ్ఞప్తి

Vishnu Kumar Raju: బీజేపీ హై కమాండ్‌కు అంతుబట్టని మాజీ ఎమ్మెల్యే తీరు, కానీ వీర విధేయతలో ఆయనకు సాటిలేరు

Vishnu Kumar Raju: బీజేపీ హై కమాండ్‌కు అంతుబట్టని మాజీ ఎమ్మెల్యే తీరు, కానీ వీర విధేయతలో ఆయనకు సాటిలేరు

Rohit Sharma Covid19 Positive: కీలకమైన చివరి టెస్టుకు మందుకు టీమిండియాకు షాక్ - కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా

Rohit Sharma Covid19 Positive: కీలకమైన చివరి టెస్టుకు మందుకు టీమిండియాకు షాక్ - కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా

Kollapur News: కొల్లాపూర్‌లో పరిస్థితి గరం గరం! ఇద్దరు TRS నేతల సవాళ్లు - హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

Kollapur News: కొల్లాపూర్‌లో పరిస్థితి గరం గరం! ఇద్దరు TRS నేతల సవాళ్లు - హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు