అన్వేషించండి

Karthika Deepam: వంటలక్క ప్రజా వైద్యశాల, దీప-కార్తీక్ కి షాకిచ్చిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ డిసెంబర్ 27 సోమవారం 1233 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో సోమవారం ఎపిసోడ్ లో ఏం జరగబోతోందంటే...

కార్తీకదీపం సీరియల్ మలుపుల మీద మలుపులతో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. కార్తీక్ -దీప-పిల్లలు ఇంట్లోంచి వెళ్లిపోవడం ఓ వైపు.. తన బాబు కనిపించడం లేదంటూ మోనిత..సౌందర్య ఇంట్లో తిష్టవేసుకుని కూర్చోవడం మరోవైపు.. తాడికొండ గ్రామానికి వెళ్లిన డాక్టర్ బాబు-వంటలక్కతో ఆడుకుంటున్నారుద్రాణి ఇంకోవైపు... సీరియల్ ఆసక్తి కరంగా సాగుతోంది.

ఇప్పటికే మోనిత బాబుని ఎత్తుకొచ్చిన కోటేష్ ఇంట్లోనే దీప-కార్తీక్ ఉండడం మరో ఇంటెస్ట్రింగ్ విషయం.  తన బాబుకి వీపుపై పెద్ద పుట్టుమచ్చ ఉంటుందని  ఇప్పటికే చెప్పిన మోనిత...ఆనందరావుగారు అని మామయ్య గారి పేరు పెట్టానని చెప్పింది. ఇప్పుడు శ్రీవల్లి కూడా బాబుకి ఆనంద్ పేరు పెడుతున్నట్టు చెప్పి కార్తీక్-దీపకి షాకిచ్చింది. ఈ ట్విస్ట్ ఇంకా క్లియర్ అవకముందే మరింత ఆసక్తి కలిగించేలా ఉంది సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్.

Also Read: ప్రజా వైద్యశాల ఓపెన్ చేద్దాం డాక్టర్ బాబు అన్న దీప.. బస్తీలో అదే పని చేసిన మోనిత, కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్ లో ఏం జరగబోతోందంటే.. పిండివంటలు చేస్తానని దీప చెబితే.. ట్యూషన్స్ చెబుతా అని డాక్టర్ బాబు అంటాడు. అంటే డాక్టర్ బాబు టీచర్ అవుతారన్నమాట అని సరదాగా అంటుంది శౌర్య. అయితే సోమవారం ఎపిసోడ్ ప్రోమోలో.....‘నీ పిండివంటలను మార్కెటింగ్ చేస్తాను దీపా’ అంటాడు కార్తీక్. ‘అదేం వద్దు కార్తీక్ బాబు.. ఈ ఊరిలో ప్రజావైద్యశాల పెట్టండి’ అంటుంది దీప. నేనా ప్రజావైద్యశాలా అని దీప వైపు చూస్తాడు కార్తీక్... కట్ చేస్తే బస్తీలో ‘వంటలక్క ప్రజావైద్యశాల’ అంటూ బోర్డ్ లేస్తుంది.  

దీప వాళ్లు గతంలో ఉన్న ఇంటి ముందు మోనిత ఆ బోర్డ్ పెట్టిస్తోంది. వారణాసితో సహా అంతా అక్కడి వస్తారు. ‘బస్తీవాసులకు శుభవార్త’ అంటుంది మోనిత. బోర్డుపై వంటలక్క ప్రజావైద్యశాల అని ఉన్నా కింద మాత్రం డాక్టర్ మోనిత కార్తీక్ అని ఉంటుంది. మరి బస్తీ వాసులు ఏమంటారు.. అక్కడ టీచర్ అవుదామనుకున్న డాక్టర్ బాబు అభిప్రాయం మార్చుకుంటాడా...మొత్తంగా సోమవారం ఎపిసోడ్ మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నట్టే అర్థమవుతోంది...

Also Read: కార్తీక్, దీపకు మరోసారి షాక్ ఇచ్చిన రుద్రాణి, మోనిత కొడుకుని వెతికే పనిలో పడిన సౌందర్య, కార్తీకదీపం డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్
Also Read: కార్తీక్ మళ్లీ డాక్టర్ బాబుగా మారనున్నాడా, నా కొడుకూ మీ మనవడే అంటూ మోనిత రచ్చ.. కార్తీకదీపం డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్..
Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: కార్తీక్ మళ్లీ డాక్టర్ బాబుగా మారనున్నాడా, నా కొడుకూ మీ మనవడే అంటూ మోనిత రచ్చ.. కార్తీకదీపం డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్..
Also Read :  బుద్ధి చూపించిన మోనిత, బాధపడిన డాక్టర్ బాబు.. కార్తీకదీపం డిసెంబరు 23 గురువారం ఎపిసోడ్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget