Harish Shankar: హరీష్ శంకర్ లిస్ట్ లో క్రేజీ ఆఫర్ - సల్మాన్ తో సినిమా?

పవన్ సినిమాతో పాటు హరీష్ ఇతర ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేస్తున్నారు హరీష్ శంకర్.

FOLLOW US: 

టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ తో ఆయన తీసిన 'గబ్బర్ సింగ్' సినిమాను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అలానే 'డీజే' లాంటి మాస్ సినిమాతో అల్లు అర్జున్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. 'గద్దలకొండ గణేష్' అనే మీడియం బడ్జెట్ సినిమాతో భారీ హిట్టు కొట్టారు. అయితే ఆయన నుంచి కొత్త సినిమా వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. పవన్ కళ్యాణ్ తో సినిమా అనౌన్స్ చేశారు హరీష్ శంకర్. 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. 

దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. జూన్ నుంచి సినిమా మొదలవుతుందని అన్నారు కానీ పవన్ మాత్రం 'వినోదయ సీతం' రీమేక్ కి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్.. హరీష్ శంకర్ ను వెయిటింగ్ మోడ్ లో ఉంచారు. అందుకే ఈ సినిమాకి సంబంధించి హరీష్ శంకర్ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. 

ఈ సంగతి పక్కన పెడితే.. పవన్ సినిమాతో పాటు హరీష్ ఇతర ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. 'బ్రో డాడీ' రీమేక్ కోసం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. అలానే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కోసం కథ రాస్తున్నట్లు సమాచారం.  రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సల్మాన్ ఖాన్ తో హరీష్ శంకర్ కి మీటింగ్ ఎరేంజ్ చేసింది. హరీష్ చెప్పిన స్టోరీ ఐడియా సల్మాన్ కి నచ్చడంతో ఆయన కథ డెవలప్ చేయమని చెప్పారట. ప్రస్తుతం హరీష్ శంకర్ పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఒకవేళ పవన్ సినిమా గనుక ఆలస్యమైతే సల్మాన్ ఖాన్ తో సినిమా మొదలుపెట్టే ఛాన్స్ ఉందని టాక్. 

View this post on Instagram
 
A post shared by Harish Shankar (@harish2you)

Published at : 15 May 2022 04:19 PM (IST) Tags: pawan kalyan salman khan Mythri Movie Makers Harish Shankar

సంబంధిత కథనాలు

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ 

Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ 

టాప్ స్టోరీస్

TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు

TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు

Atmakur Bypoll Results 2022: ఆత్మకూరులో నేడే కౌంటింగ్, మరికొన్ని గంటల్లో ఫలితం - భారీ మెజార్టీపై విక్రమ్ రెడ్డి దీమా !

Atmakur Bypoll Results 2022: ఆత్మకూరులో నేడే కౌంటింగ్, మరికొన్ని గంటల్లో ఫలితం - భారీ మెజార్టీపై విక్రమ్ రెడ్డి దీమా !

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

Amaravati Lands: అమరావతి భూములు కొంటారా ? ఎకరం పది కోట్లే  !

Amaravati Lands: అమరావతి భూములు కొంటారా ? ఎకరం పది కోట్లే  !