అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘పుష్ప 2’కి ప్రమోషన్లకి అడ్డంకులు, ‘లక్కీ భాస్కర్’కు త్రివిక్రమ్ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: ‘పుష్ప 2’కి ప్రమోషన్లకి అడ్డంకుల నుంచి ‘లక్కీ భాస్కర్’కు త్రివిక్రమ్ రివ్యూ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

హైదరాబాద్‌లో అకస్మాత్తుగా పెట్టిన కర్ఫ్యూ కారణంగా ‘పుష్ప 2’ ప్రమోషన్లకి అడ్డంకులు కలిగే ప్రమాదం ఉంది. ఈ సినిమాపై బిగ్ బాస్ స్టేజీ మీద అనసూయ మంచి హైప్ కూడా ఇచ్చారు. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. విజయ్ దేవరకొండపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. వేణు స్వామిపై వారంలోపు చర్యలు తీసుకోమని మహిళా కమిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

"పుష్ప 2" ప్రీ రిలీజ్ ఈవెంట్​కు అడ్డంకులు...
"పుష్ప 2" మూవీ భారీ హైప్ తో డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ ఇంకా షురూ కాకముందే అడ్డంకి ఏర్పడింది. భారీ ఎత్తున మేకర్స్ జరిపించాలి అనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం అన్నది అల్లు అర్జున్ అభిమానుల్ని టెన్షన్ పెడుతోంది. ఇక ఇప్పుడు "పుష్ప 2 " మేకర్స్ కు ఉన్నది ఒకటే ఆప్షన్. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎదురైన అడ్డంకి ఏంటి? ఇప్పుడు 'పుష్ప' మేకర్స్ ముందు ఉన్న ఆ ఒక్క ఆప్షన్ ఏంటి? అనే విషయాలను చూద్దాం పదండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

"పుష్ప 2"పై పిచ్చ హైప్ పెంచిన అనసూయ...
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ "పుష్ప". ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు "పుష్ప 2" అంటూ ఈ మూవీకి సీక్వెల్ ను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకగా, తాజాగా అనసూయ భరద్వాజ్ బిగ్ బాస్ షోలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించి సినిమాపై పిచ్చ హైప్ పెంచేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

"లక్కీ భాస్కర్"పై త్రివిక్రమ్ ఫస్ట్ రివ్యూ...
'లక్కీ భాస్కర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడుతూ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ 'కొత్తతరం నటుల్లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఇద్దరూ గొప్ప నటులు' అంటూ యంగ్ స్టార్స్ ఇద్దరిపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆయన సినిమా గురించి మాట్లాడుతూ 'సాధారణంగా మనం సినిమాలను చూసేటప్పుడు అందులో ఉన్న హీరో గెలవాలని కోరుకుంటాము. ఈ సినిమా చూసినప్పుడు నాకు మాత్రం డిఫరెంట్ గా అనిపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

విజయ్ దేవరకొండపై మాటల మాంత్రికుడి ప్రశంసలు
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ వేడుకలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ విజయ్ దేవరకొండపై ప్రశంసల జల్లు కురిపించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాక్
జ్యోతిషుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. గతంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళలకు నిశ్చితార్థం జరిగిన సమయంలో... వారిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటారని వేణు స్వామి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. దీంతో వేణు స్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్... మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో తమ ముందు విచారణకు హాజరు కావాలని వేణు స్వామిని మహిళా కమిషన్ ఆదేశించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget