దీపావళి లుక్‌లో వెలిగిపోతున్న రాశి ఖన్నా - కుర్రాళ్ల గుండెలు పేలిపోతాయేమో! రాశి ఖన్నా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె వావ్ అనిపించే లుక్‌లో మెరిసిపోతూ ఉన్నారు. చేతి నిండా సినిమాలు, సిరీస్‌లతో రాశి ఖన్నా బిజీగా ఉన్నారు. రాశి ఖన్నా బాలీవుడ్ సినిమా ‘ది సబర్మతి రిపోర్ట్’ నవంబర్‌లో విడుదల కానుంది. తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. అలాగే హిందీలో ఒక సినిమా, తమిళంలో ఒక సినిమా చేస్తున్నారు. ఓటీటీలో రాశి ఖన్నా చేసిన ‘ఫర్జీ’ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి సంబంధించిన సీజన్ 2 త్వరలో షూటింగ్‌కు వెళ్లనుంది.