గ్లామర్ డోస్ పెంచిన NBK109 హీరోయిన్
నాని 'జెర్సీ' సినిమాతో మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్..గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపించింది శ్రద్ధాశ్రీనాథ్.
సైంధవ్ మూవీలో వెంకటేష్ సరసన నటించింది శ్రద్ధా శ్రీనాథ్. టాలీవుడ్ లో ఇప్పటివరకూ శ్రద్ధా శ్రీనాథ్ కి చెప్పుకోదగిన అవకాశాల్లేవు
శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్ ఇక తెలుగులో అయిపోయినట్టే అనుకున్న టైమ్ లో బాలయ్య మూవీలో ఆఫర్ అందుకుంది
సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత వెంటాడుతోంది.. కాజల్, నయన్, శ్రియ వీళ్లని మళ్లీ రిపీట్ చేస్తే ఆన్ స్క్రీన్ జోడీ కొత్తగా కనిపించదు..
ఇలాంటి టైమ్ లో శ్రద్ధా శ్రీనాథ్ మంచి ఆప్షన్ గా మారింది. NBK 109 లో హీరోయిన్ గా ఫిక్సైంది...
అటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఆఫర్లు అందుకుంటోంది శ్రద్ధా శ్రీనాథ్
బాలకృష్ణ ప్రస్తుతం హిట్స్ జోరు కొనసాగిస్తున్నారు..ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అయితే టాలీవుడ్ లో శ్రద్ధా శ్రీనాథ్ దశ తిరిగినట్టే
సీనియర్ హీరోలకు శ్రద్ధా ఓ మంచి ఆప్షన్ గా మారే అవకాశం ఉంది..
యంగ్ హీరోలతో ఆఫర్ల కోసం అప్పుడప్పుడు డోస్ పెంచిన ఫొటోస్ షేర్ చేస్తుంటుంది