‘పుష్ప 2’లో శ్రద్ధా కపూర్ - అల్లు అర్జున్‌తో కాలు కదపడానికి రెడీ!
abp live

‘పుష్ప 2’లో శ్రద్ధా కపూర్ - అల్లు అర్జున్‌తో కాలు కదపడానికి రెడీ!

Published by: ABP Desam
Image Source: ABP Gallery
అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
abp live

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Image Source: ABP Gallery
ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
abp live

ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image Source: ABP Gallery
ఈ సినిమాలో ప్రత్యేకగీతంలో శ్రద్ధా కపూర్ కనిపించనున్నారని తెలుస్తోంది.
abp live

ఈ సినిమాలో ప్రత్యేకగీతంలో శ్రద్ధా కపూర్ కనిపించనున్నారని తెలుస్తోంది.

Image Source: ABP Gallery
abp live

గతంలో త్రిప్తి దిమ్రి, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

Image Source: ABP Gallery
abp live

కానీ శ్రద్ధా కపూర్‌ను ఫైనల్ చేశారని సమాచారం.

Image Source: ABP Gallery
abp live

ఒక్క ప్రత్యేక గీతానికే శ్రద్ధా కపూర్ రూ.4 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వినిపిస్తుంది.

Image Source: ABP Gallery
abp live

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1065 కోట్ల వరకు జరిగింది.

Image Source: ABP Gallery
abp live

ఇండియన్ ఇండస్ట్రీలో ఏ సినిమాకూ ఇంత బిజినెస్ జరగలేదు.

Image Source: ABP Gallery
abp live

విడుదల అయ్యాక ‘పుష్ఫ 2’ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మరి!

Image Source: ABP Gallery