1000 కోట్లు దాటిన ‘పుష్ప 2’ బిజినెస్ - ఐకాన్ స్టార్ మెంటల్ మాస్!
abp live

1000 కోట్లు దాటిన ‘పుష్ప 2’ బిజినెస్ - ఐకాన్ స్టార్ మెంటల్ మాస్!

Published by: ABP Desam
Image Source: @PushpaMovie X/Twitter
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బిజినెస్ రూ.1,065 కోట్లు దాటింది.
abp live

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బిజినెస్ రూ.1,065 కోట్లు దాటింది.

Image Source: @PushpaMovie X/Twitter
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.220 కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
abp live

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.220 కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

Image Source: @PushpaMovie X/Twitter
ఈ సినిమా నార్త్ ఇండియా హక్కులు రూ.200 కోట్లకు అమ్ముడుపోయాయి.
abp live

ఈ సినిమా నార్త్ ఇండియా హక్కులు రూ.200 కోట్లకు అమ్ముడుపోయాయి.

Image Source: @PushpaMovie X/Twitter
abp live

తమిళనాడు హక్కులను రూ.50 కోట్లకు విక్రయించారు.

Image Source: @PushpaMovie X/Twitter
abp live

కర్ణాటక హక్కులు రూ.30 కోట్లకు అమ్ముడు పోయాయి.

Image Source: @PushpaMovie X/Twitter
abp live

‘పుష్ఫ 2’ ఓవర్సీస్ హక్కులు రూ.120 కోట్లకు మేకర్స్ విక్రయించారు.

Image Source: @PushpaMovie X/Twitter
abp live

ఇలా కేవలం థియేట్రికల్ రైట్స్‌తోనే ‘పుష్ప 2’ రూ.640 కోట్ల బిజినెస్ చేసింది.

Image Source: @PushpaMovie X/Twitter
abp live

ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ.275 కోట్లకు కొనుగోలు చేసింది.

Image Source: @PushpaMovie X/Twitter
abp live

‘పుష్ప 2’ మ్యూజిక్ రైట్స్‌ రూ.65 కోట్లకు అమ్ముడుపోయాయి.

Image Source: @PushpaMovie X/Twitter
abp live

శాటిలైట్ రైట్స్‌ను రూ.85 కోట్లకు విక్రయించారు.

Image Source: @PushpaMovie X/Twitter
abp live

ఇలా నాన్ థియేటర్ హక్కుల ద్వారా రూ.425 కోట్లు వచ్చాయి.

Image Source: @PushpaMovie X/Twitter
abp live

ఇలా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1,065 కోట్లకు చేరింది.

Image Source: @PushpaMovie X/Twitter