ఛత్రపతి TO బాహుబలి- రాజమౌళి 10 ప్రతిష్టాత్మక చిత్రాలు

Published by: Anjibabu Chittimalla

1. స్టూడెంట్ నెంబర్ 1

2001లో విడుదల- హీరో ఎన్టీఆర్

2. సై

2004లో విడుదల- హీరో నితిన్

3.ఛత్రపతి

2005లో విడుదల- హీరో ప్రభాస్

4.విక్రమార్కుడు

2006లో విడుదల-హీరో రవితేజ

5.యమదొంగ

2007లో విడుదల- హీరో ఎన్టీఆర్

6. మగధీర

2009లో విడుదల- హీరో రామ్ చరణ్

7.ఈగ

2012లో విడుదల- హీరో నాని

8. బాహుబలి: ది బిగినింగ్

2015లో విడుదల- ప్రధాన పాత్రలు ప్రభాస్, రానా

9. బాహుబలి 2: ది కంక్లూజన్

2017లో విడుదల-ప్రధాన పాత్రలు ప్రభాస్, రానా

10. RRR

2022లో విడుదల- హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్