బాలీవుడ్లో ఈమె రిచ్ హీరోయిన్ అట.. 4,600 కోట్లా? హురున్ జాబితా 2024 ప్రకారం.. బాలీవుడ్లో రిచ్ హీరోయిన్లు లిస్ట్ ఇదే. ఎవరు ఊహించని విధంగా.. ఓ హీరోయిన్ రూ. 4,600 కోట్ల ఆస్తిని కలిగి ఉందట. ఆమెవరంటే.. Hurun list 2024 ప్రకారం.. రూ. 4,600 కోట్ల ఆస్తితో జూహీ చావ్లా ఇండియాలోనే టాప్ నటిగా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా ఆమె బాక్సాఫీస్‌కు ఆమె దూరంగానే ఉంటుంది. బట్ లిస్ట్‌లో ఫస్ట్ ఉంది. ఆమె తర్వాత స్థానంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఉన్నారు. రూ.860 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ప్రియాంక చోప్రా రూ. 650 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ లిస్ట్‌లో ఆలియా, దీపిక పదుకొన్ కంటే ముందు స్థానంలో నిలిచింది. రూ.550 కోట్ల నెట్‌వర్త్‌తో ఆలియా నాలుగో స్థానంలో ఉంది. దీపిక పదుకోన్ రూ. 500 కోట్లతో 5వ స్థానంతో సరిపెట్టుకుంది.