ఓటీటీలో ఉన్న టాప్ మలయాళం థ్రిల్లర్లు ఇవే!

Published by: ABP Desam

కన్నూర్ స్క్వాడ్

మమ్ముట్టి హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

Image Source: Mammootty Kampany

రోర్‌షాక్

మమ్ముట్టి హీరోగా నటించిన ఈ హార్రర్ థ్రిల్లర్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

Image Source: Mammootty Kampany

జనగణమన

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ కోర్ట్ రూం డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Image Source: Prithviraj Productions

ట్రాన్స్

ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ రెలిజియస్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

Image Source: Anwar Rasheed Entertainments

జోజి

ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

Image Source: Fahadh Faasil and Friends

అంజామ్ పాతిరా

కుంచకో బోబన్ హీరోగా నటించిన ఈ సైకో థ్రిల్లర్ సన్‌నెక్స్ట్‌లో అందుబాటులో ఉంది.

Image Source: Manual Movie Makers

మాలిక్

ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

Image Source: Anto Joseph Film Company

నాయట్టు

కుంచకో బోబన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Image Source: Gold Coin Motion Picture Company