అన్వేషించండి

DNS Shoot Begins: ధనుష్, నాగార్జునతో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా సినిమా షురూ 

Dhanush Nagarjuna Movie Update: ధనుష్, అక్కినేని నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల ఓ పాన్ ఇండియా సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఈ రోజు సెట్స్ మీదకు వెళ్ళింది. 

ఇప్పుడు ధనుష్ (Dhanush)ను కేవలం తమిళ హీరోగా మాత్రమే చూడలేం. ఆయన ఒక్క తమిళ సినిమాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. హిందీలో సినిమాలు చేశారు. తెలుగులోనూ చేస్తున్నారు. ధనుష్ తమిళ సినిమాలు తెలుగులో డబ్ కావడమే కాదు... మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ధనుష్ ఆసక్తి చూపిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' చేశారు. అది ఆయనకు తొలి తెలుగు (స్ట్రెయిట్) సినిమా. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇంకో సినిమా అంగీకరించారు. ఆ సినిమా ఈ రోజు సెట్స్ మీదకు వెళ్లింది.

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ధనుష్ - శేఖర్ కమ్ముల సినిమా
ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలో టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్.

నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో... సోనాల్ నారంగ్ సమర్పణలో శేఖర్ కమ్ములకు చెందిన అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లి. సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 17న) పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ధనుష్ మీద కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

Also Read: జయరామ్ పెళ్లాంతో సరిగా కాపురం చేసే క్యారెక్టర్లు చేయరా?

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల సినిమా పూజా కార్యక్రమాలకు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్, జాన్వీ నారంగ్, అభిషేక్ నామా తదితరులు హాజరయ్యారు. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' సినిమా తమిళంలో విడుదల కాగా... తెలుగులో ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ బుధవారం నాగార్జున, వెంకటేష్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత...
'ఫిదా', 'లవ్ స్టోరీ'... రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. తెలుగులో సంక్రాంతి హిట్ 'నా సామి రంగ' తర్వాత నాగార్జున, తమిళంలో పొంగల్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్' తర్వాత ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. రామకృష్ణ & మౌనిక దంపతులు ప్రొడక్షన్ డిజైనర్లు.

Also Readసీడెడ్, గుంటూరులో లాభాల్లోకి 'నా సామి రంగ' - నాలుగు రోజుల్లో ఎంత వచ్చిందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj Universe : లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో రవి మోహన్ - కాంట్రవర్సీస్ తర్వాత ఫస్ట్ టైం
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో రవి మోహన్ - కాంట్రవర్సీస్ తర్వాత ఫస్ట్ టైం
Srinivasa Mangapuram Glimpse : శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
29 Movie OTT : ఓటీటీలోకి రీసెంట్ తమిళ రొమాంటిక్ డ్రామా - ఐఎండీబీలో 9.1 రేటింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ తమిళ రొమాంటిక్ డ్రామా - ఐఎండీబీలో 9.1 రేటింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Mahesh Babu : మహేశ్‌కు డై హార్డ్ ఫ్యాన్‌ - బాబాయ్‌పై అబ్బాయ్ ప్రశంసలు
మహేశ్‌కు డై హార్డ్ ఫ్యాన్‌ - బాబాయ్‌పై అబ్బాయ్ ప్రశంసలు

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Srinivasa Mangapuram Glimpse : శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Save The Tigers 3 OTT : సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
Embed widget