బుట్ట బొమ్మ పూజా హెగ్డే భలే ఉంటారు. పెళ్లి, రిసెప్షన్, పార్టీ... ప్రతి అకేషన్‌లో ఆమెలా ముస్తాబు అవ్వాలంటే ఈ డిజైన్స్ చూడాలి.