అన్వేషించండి

Whats Up Naresh: మీది ఏ కులం... కావ్య కళ్యాణ్ రామ్ క్రేజీ డేటింగ్ ముచ్చట!

Kavya KalyanRam: 'బలగం', 'మాసూద' వంటి విజయవంతమైన సినిమాలు చేసిన కావ్య కళ్యాణ్ రామ్... ప్రజెంట్ నటిస్తున్న రొమాంటిక్ మూవీ 'వాట్సాప్ నరేష్'. ఈ సినిమా నుంచి క్రేజీ డేటింగ్ ముచ్చట విడుదలైంది.

మీ ఇంట్లో కాస్ట్ (కుల) పిచ్చి ఏమైనా ఉందా? - అమ్మాయి అడిగింది.
కాస్ట్ గురించి ఇప్పుడు ఎందుకు? - అబ్బాయి ఎదురు ప్రశ్నించాడు.
ఊరికే, స్మాల్ టాక్ - అమ్మాయి బదులు ఇచ్చింది.
ఉంది లైట్ లైట్ గా! మీది ఏ కాస్ట్? - అబ్బాయి మరో ప్రశ్న వేశాడు.
నాదా... ఐటీ కాస్ట్. ఫోటోగ్రఫీ కాస్ట్ కి షిఫ్ట్ అవుదామని ట్రయల్స్ చేస్తున్నా - అమ్మాయి కులం గురించి కాకుండా వృత్తి గురించి సమాధానం చెప్పింది.
అబ్బాయిని కాస్ట్ గురించి అడిగింది.నాది కూడా ఐటీ కాస్ట్. ముందు ఐటీకి వెళ్లి, దాని తర్వాత సైన్స్ కి వెళ్లి, ఆ తర్వాత వ్యాపారానికి వచ్చి... మొన్ననే పెట్టిన కుల మార్పిడి పత్రం. రావాలి! - అబ్బాయి చెప్పాడు. ఇప్పుడీ డేటింగ్ & కాస్ట్ ముచ్చట నెట్టింట వైరల్ అవుతోంది.

కావ్య కళ్యాణ్ రామ్, అన్వేష్ మైఖేల్ క్రేజీ ముచ్చట
'బలగం', 'మసూద' సినిమాల ఫేమ్ కావ్య కళ్యాణ్‌ రామ్ కథానాయికగా నటిస్తున్న తాజా సినిమా 'వాట్సాప్ నరేష్'. ఇందులో 'కొత్త పోరడు' ఫేమ్ అన్వేష్ మైఖేల్ హీరో. సివివి సినిమా పతాకం మీద భాగ్యలక్ష్మీ చింత నిర్మిస్తున్నారు. సివి విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ప్రేమికుల రోజు సందర్భంగా సినిమా రెండో గ్లింప్స్‌ రిలీజ్ చేశారు.

Also ReadOTT Releases This Week: రవితేజ BMWపై సస్పెన్స్... ఓటీటీలో ఈ వారం 15 సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు - సందడి అంతా వీటిదే

డేటింగ్, కాస్ట్ గురించి 'వాట్సాప్ నరేష్'లో కావ్య కళ్యాణ్ రామ్, అన్వేష్ మైఖేల్ మధ్య జరిగిన డిస్కషన్ ప్రజెంట్ జనరేషన్ యూత్, సాఫ్ట్వేర్ ఉద్యోగుల లైఫ్ స్టైల్, లవ్ లైఫ్ రిప్రజెంట్ చేసేలా ఉంది. గ్లింప్స్ అని రిలీజ్ చేశారు కానీ నిజానికి ట్రైలర్ కంటే ఎక్కువ లెంగ్త్ ఉంది. అయినా సరే ఎక్కడా బోర్ కొట్టించకుండా ఇంట్రెసింగ్ సంభాషణలతో సాగింది.   

Also ReadTheatrical Releases This Week: తెలుగులో సుహాస్ & శివ కందుకూరికి... హిందీలో మృణాల్ & తాప్సీకి కాంపిటీషన్ లేదుగా... థియేటర్లలో ఈ వారం రిలీజయ్యే సినిమాల లిస్ట్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CVV Cinema (@cvvcinema)

'వాట్సాప్ నరేష్' చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల 'సైక్ సిద్ధార్థ్' చిత్రానికి అతను అందించిన సంగీతం ప్రశంసలు అందుకుంది. విప్లవ్ నైషదం ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ కెమెరామెన్‌. 

Whats Up Naresh Movie Cast: అన్వేష్ మైఖేల్, కావ్య కళ్యాణ్‌ రామ్ జంటగా నటిస్తున్న 'వాట్సాప్ నరేష్'లో కె సాయి సంతోష్, ఉషశ్రీ మురళి, సంతోష్ నందివాడ, ప్రియాంక రవిరు, మధు, పద్మ, బొమ్మకంటి రవీందర్, సునందన, మాల పార్వతి, కిరణ్ కుమార్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాత: భాగ్య లక్ష్మి చింత, రచన & దర్శకత్వం: సివి విశాల్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కృష్ణకాంత్ మామిడాల, సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్లపల్లి - గుణ వి బాలు, సింక్ సౌండ్ రికార్డిస్ట్: భువనగిరి హేమ, ప్రొడక్షన్ డిజైన్: భరత్ చంద్ర మల్కేద్కర్, కళా దర్శకుడు: సంగెం నిఖిల్ హాసన్, కాస్ట్యూమ్ డిజైనర్: నిఖితా బచల.

Also ReadDanny First Look: ఇదెక్కడి ఫస్ట్ లుక్ మావా... పారాణితో ఆ సిగరెట్ వెలిగించడం ఏమిటి? శోభనం రోజు అదేమిటి?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons Day 2 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
Aasmaan First Look : శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget