అన్వేషించండి

War 2 Shooting: హైదరాబాద్‌లో 'వార్‌ 2' షూటింగ్‌ - యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌!

War 2 Movie Shooting in Ramoji Film City: జూనియర్‌ ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్ వార్‌ 2 మూవీ నెక్ట్స్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగనుంది. ఇందుకలో అక్కడ భారీ సెట్‌ వేసినట్టు సమాచారం. 

Jr NTR and Hrithik Roshan War 2 Latest Shootig Update: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ - హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'వార్‌ 2'. మల్టీస్టారర్‌గా భారీ యాక్షన్‌ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఎన్టీఆర్‌కు బాలీవుడ్ డెబ్యూ చిత్రం. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో హిందీలోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు తారక్‌. ఈ క్రమంలో 'వార్‌ 2' సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్‌తో పాటు హిందీ ఆడియన్స్‌ సైతం ఎగ్జైటింగ్‌గా ఉన్నాడు ఎన్టీఆర్‌. ఇటీవల తారక్‌ వార్ 2 సెట్‌లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఈ మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

ఇంటర్వేల్ యాక్షన్ సీక్వెన్స్

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న 'వార్‌ 2' టీం ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుందట. ఈ మూవీ నెక్ట్స్‌ షెడ్యూల్‌ రామోజీ ఫిలిం సిటీలో జరగనుందట. అక్కడ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌కు ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామోజీ ఫలిం సిటీలో భారీ సెట్‌ వేయబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో ఆగష్టులో ప్రారంభం కానుంది. ఇక్కడ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్‌తో పాటు హీరోయిన్ కియార అద్వానీ, ఇతర తారగణం కూడా పాల్గొననుందట. కాగా హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన 'వార్‌' మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హృతిక్ రోషన్, యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.

ఎన్టీఆర్ రోల్ అదేనా?

దీంతో ఈ సినిమాకు సెకండ్‌ పార్ట్‌గా వస్తున్న వార్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటించడంతో తెలుగులో ఈ సినిమాకు విపరీతమైన బజ్‌ నెలకొంది. భారీ యాక్షన్‌, స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న 'వార్‌ 2' తారక్‌ రా ఎజెంట్‌గా కనిపించనున్నాడని టాక్‌. మరి ఎన్టీఆర్‌ తన యాక్షన్‌తో ఆడియన్స్‌ని ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక ఈ వార్‌ 2 దర్శకత్వ బాధ్యతలను 'బ్రహ్మస్త్ర' డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ తీసుకున్నాడు. వార్‌ ఫస్ట్‌ పార్ట్‌కి సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వం వహించగా.. వార్‌ 2కి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించడం గమనార్హం. యష్‌ రాజ్‌ చోప్రా ఫిలింస్‌లో ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

కాగా వార్‌ 2 కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్స్‌ని రంగంలోకి దింపాడు డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ. 'కెప్టెన్‌ అమెరికా సివిల్‌ వార్' వంటి సినిమాకు స్టంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన అమెరికన్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ స్పిరో రాజటోస్‌ వార్‌ 2కి పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలోని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అని ఆయనే డిజైన్‌ చేస్తున్నారని, స్పిరో ఆధ్వర్యంలోనే  ఈ హై వోల్టేజ్‌ యాక్షన్‌ పార్ట్స్‌ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. మొదటి పార్ట్‌ 'వార్‌'లో యాక్షన్‌ సీన్స్‌ ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే. థియేటర్లో ఈ సినిమా చూసినవారంత యాక్షన్‌ సీక్వెన్స్‌కి ఫిదా అయ్యారు. ఇక సెకండ్‌  పార్ట్‌లో అంతకు మించి యాక్షన్‌ సీక్వెన్స్‌ని ప్లాన్‌ చేస్తున్నారట. అదీ ఇందరు స్టార్‌ హీరో మధ్య యాక్షన్‌ సీక్వెన్స్‌ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహిస్తుంటేనే గూస్‌బంప్స్‌ వస్తున్నాయి. ఇక వార్ 2 రిలీజ్‌ తర్వాత థియేటర్లో తుఫానే అంటూ ఫ్యాన్స్‌ అంతా అంచనాల్లో మునిగితేలుతున్నారు. 

Also Read: తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్‌ కొట్టేసిన జాన్వీ కపూర్‌ - నాని సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్టేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget