అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ పెళ్లి గురించి ఇప్పుడు అంత చర్చించుకుంటున్నారు

అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు

ముఖ్యంగా మన సౌత్‌ స్టార్‌ హీరోలు కుటుంబ సమేతంగా హాజరవ్వడంతో దక్షిణాది మరింత ఆసక్తి నెలకొంది

ఈ పెళ్లికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుటుంబ సమేతంగా హాజరయ్యారు

అలాగే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు భార్య నమత్ర, కూతురు సీతార వచ్చారు

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా భార్య ఉపాసనతో అంబానీ పెళ్లిలో సందడి చేశారు

అలాగే హీరో రానా దగ్గుబాటి తన భార్యతో కలిసి ఈ పెళ్లికి హాజరై సందడి చేశారు

హీరో విక్టరీ వెంకటేష్‌ సైతం అంబానీ ఇంట పెళ్లి హజరయ్యారు

హీరో సూర్య, జ్యోతిక దంపతులు కూడా అంబానీ పెళ్లికి హాజరై స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు

సౌత్ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తన భర్త విఘ్నేష్‌ శివన్‌తో హజరైంది

డైరెక్టర్‌ అట్లీ కూడా తన భార్యతో ప్రియాంక కలిసి అంబానీ ఇంట పెళ్లికి వచ్చారు

హీరోయిన్ రాశీ ఖన్నా, పూజ హెగ్డేలు అంబానీ పెళ్లి తళుక్కున మెరిశారు