అనంత్‌ అంబానీ-మార్చంట్‌ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది

ఈ వివాహ వేడుకకు దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు

అలాగే నార్త్‌ నుంచి సౌత్‌ వరకు ఉన్న సినీ ప్రముఖులంతా ఈ పెళ్లిలో సందడి చేశారు

టాలీవుడ్‌ నుంచి మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌, విక్టరీ వెంకటేష్‌ రానాలు పెళ్లికి వెళ్లారు

ఇక సౌత్‌ నుంచి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, సూర్య కుటుంబ సమేతంగా వచ్చారు

ఇక ఈ పెళ్లిలో డిజే సాంగ్స్‌లో సెలబ్రిటీలంత ఒక్కచోట చేరి డ్యాన్స్‌లో అదరగొట్టారు

ఇక మహేష్‌ బాబు అండ్‌ ఫ్యామిలీ కూడా ఈ డీజే సాంగ్‌ గ్రూప్‌లో చేరారు

అక్కడ రణ్‌బీర్‌ కపూర్‌, హీరోయిన్‌ కృతి సనన్‌తో ముచ్చటిస్తూ సరదాగా కనిపించారు

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది

Image Source: All Images Credit:Twitter

కాగా మహేష్‌ భార్య నమ్రత శిరొద్కర్‌, కూతురు సీతారతో అంబానీ పెళ్లికి హాజరైన సంగితి తెలిసిందే