Image Source: Image Credit: X

ప్రపంచవ్యాప్తంగా రూ.1000+ కోట్లకుపైగా వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలు..

అమీర్ ఖాన్ నటించిన హిందీ సినిమా 'దంగల్' ₹2024 కోట్లు రాబట్టింది.

ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి-2' ₹1810 కోట్లు సాధించింది.

రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రం ₹1387 కోట్లు వసూలు చేసింది.

ప్రశాంత్ నీల్ తీసిన 'KGF 2' మూవీ ₹1250 కోట్ల కలెక్షన్లు అందుకుంది.

అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన 'జవాన్' మూవీ ₹1148 కోట్లు కలెక్ట్ చేసింది.

షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా ₹1050 కోట్ల వసూళ్లు రాబట్టగలిగింది.

ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' చిత్రం 14 రోజుల్లో 1000 కోట్ల క్లబ్‌లో చేరింది.

బజరంగీ భాయిజాన్, యానిమల్ చిత్రాలు వెయ్యి కోట్లకు కాస్త దూరంలో ఆగిపోయాయి.

Image Source: Image Credit: X

పుష్ప-2, దేవర-1 లాంటి సినిమాలు 1000 కోట్ల క్లబ్‌లో చేరుతాయో లేదో చూడాలి.