అనంత్ అంబానీ పెళ్లిలో మహేష్ బాబు, రామ్ చరణ్ సందడి

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కొడుతు అనంత్ పెళ్లి ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు విచ్చేశారు.

బాలీవుడ్ నుంచే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా తారలు హాజరయ్యారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు తన కుటుంబ సభ్యలతో కలిసి పెళ్లికి వెళ్లారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తమ కుటుంబ సభ్యులతో పెళ్లికి వెళ్లారు.

రామ్ చరణ్, ఉపాసన కూడా అనంత్ పెళ్లిలో సందడి చేశారు.

జ్యోతికతో కలిసి అనంత్ పెళ్లికి వచ్చిన సూర్య.

అనంత్ అంబానీ పెళ్లిలో మెరిసిన బుట్ట బొమ్మ పూజా హెగ్డే.

విక్టరీ వెంకటేష్ కూడా అనంత్ పెళ్లికి హాజరయ్యారు.

భర్త విఘ్నేష్ శివన్‌తో నయన తార.