Image Source: Image Credit: X

కిరణ్ అబ్బవరం కొత్త సినిమాకి 'క' అనే అక్షరాన్ని టైటిల్ గా పెట్టారు.

నాని, సుధీర్ బాబు హీరోలుగా 'V' మూవీ తెరకెక్కించారు ఇంద్రగంటి.

పవన్ కల్యాణ్, సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో 'బ్రో' సినిమా వచ్చింది.

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం 'సై'.

హీరో నాని నిర్మాతగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా 'అ!'.

మంచు విష్ణు, దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో 'ఢీ' చిత్రం రూపొందింది.

'ఓం' అనే పేరుతో కళ్యాణ్ రామ్, డా. రాజశేఖర్ సినిమాలు ఉన్నాయి.

'A', 'రా' వంటి చిత్రాల్లో హీరోగా నటించారు కన్నడ నటుడు ఉపేంద్ర.

విక్రమ్ తో శంకర్ 'ఐ' మూవీ తీయగా, ధనుష్ '3' మూవీలో నటించారు.

Image Source: Image Credit: X

జ, జి, ఈ, కీ, నో, ?, 7, 9 వంటి ఒకే అక్షరంతో వచ్చిన సినిమాలున్నాయి.