తెలుగులో హయ్యస్ట్ ప్రీ రిలీజ్ చేసిన టాప్ 8 డబ్బింగ్ సినిమాలు ఏవో ఒక్కసారి చూడండి.

యశ్ 'కెజిఎఫ్' (రూ. 78 కోట్లు) తప్ప హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మిగతా సినిమాలు అన్నీ తమిళ చిత్రాలే

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ '2.ఓ' - రూ. 71 కోట్లు

విక్రమ్ హీరోగా శంకర్ తీసిన సినిమా 'ఐ' (తెలుగులో 'మనోహరుడు') - రూ. 39 కోట్లు

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వం వహించిన 'కాలా' - రూ. 33 కోట్లు

రజనీకాంత్ హీరోగా పా రంజిత్ తీసిన మరో సినిమా 'కబాలి' - రూ. 31 కోట్లు

రజనీకాంత్ 'రోబో' (తమిళంలో ఎంథిరన్) - రూ. 27 కోట్లు

కమల్ హాసన్ 'భారతీయుడు 2' - రూ. 24 కోట్లు

సూర్య 'సింగం 3' - రూ. 20 కోట్లు