ఇటీవల ఆరోగ్యంపై సమంత చేసిన పోస్ట్‌ తీవ్ర చర్చకు దారితీస్తుంది

వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు నెబులైజర్‌ ద్వారా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను పీల్చుకోవడం మంచిదని సూచించింది

ఈ పోస్ట్‌పై ఇప్పటికే డాక్టర్‌ లివర్ డాక్‌ వైద్యుడు సమంత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

సమంత చెప్పినట్టు చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు

సరైన అవగాహన లేకుండ ప్రజల ఆరోగ్యంపై ఆటలాడుతున్న సమంతను జైళ్లో పెళ్లాలని విమర్శించారు

ఇప్పుడు తాజాగా సమంతపై బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల సైతం విమర్శిలు గుప్పించారు

జనాలకు హెల్త్‌ టిప్స్‌ ఇస్తున్న సెలబ్రిటీలను తాను ఒకటి అడగలనుకుంటున్నాను అన్నారు

మీ చికిత్స విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా మరణిస్తే పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు

మీ ఆలోచన మంచిదే, కాదనను. కానీ, జరగరానిది జరిగితే ఏం చేస్తారు? మీరు బాధ్యత వహిస్తారా? ప్రశ్నించారు

Image Source: All Inages Credit: samantharuthprabhuoffl/Instagram

ప్రస్తుతం గుత్తా జ్వాల కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్‌ చేస్తున్నారు