రామ్ చరణ్ కాదు, ఈ సౌత్ హీరో ఎవరో గుర్తుపట్టండి చూద్దాం

ఆ ఫొటోలో ఉన్నది చెర్రీ కాదు.. ఎస్.జె.సూర్య.

‘భారతీయుడు 2’ మూవీలో ఎస్.జె.సూర్య అలా కనిపించనున్నాడు.

ఆ ఫొటోను చూసిన చాలామంది.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ లుక్ అని భ్రమపడ్డారు.

కానీ, ఆ ఫొటోను షేర్ చేసింది. నటుడు, దర్శకుడు ఎస్‌.జె.సూర్య.

ఎస్‌జే సూర్య ‘భారతీయుడు 2’లో విలన్‌‌ పాత్రలో కనిపించనున్నాడు.

ఇందులో ప్రభుత్వాలను శాసించే బిలినియర్‌గా సూర్య నటిస్తున్నాడు.

‘భారతీయుడు 2’లో కమల్ హాసన్ మరోసారి సేనాపతి పాత్రలో మెరవనున్నారు.

ఈ మూవీలో ఇంకా కాజల్, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు.

‘భారతీయుడు 2’ జులై 12న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.