కన్నులకు చూపందం - శ్రద్ధాకు చీరందం, ఈమె వయస్సు ఎంతో తెలుసా?

శ్రద్ధాదాస్.. సినీ ఇండస్ట్రీలో అదృష్టం లేని అందాల బొమ్మ.

ఎందుకంటే, ఆమెకు టాలెంట్ ఉంది. కానీ, ఛాన్సులే నిల్.

ఒక వేళ ఛాన్సులు వచ్చినా.. ఆ మూవీ హిట్ కొట్టదు.

అయితే శ్రద్ధా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూనే ఉంటుంది.

సోషల్ మీడియాలో శ్రద్ధా పెట్టే ఫొటోలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు.

ముఖ్యంగా ఆమె చీరకడితే.. స్క్రోల్ చేయడం ఆపేసి, అలా చూస్తుండిపోతారు అంతే.

సాధారణంగా చీరలు అమ్మాయిలకు అందాన్ని తెస్తాయి. కానీ, శ్రద్ధా విషయంలో అలా కాదు.

చీరకే వన్నె తెచ్చే అందం ఆమెదని ఆమె అభిమానుల ఫీలింగ్.

ఇంతకీ శ్రద్ధా వయస్సు ఎంతో తెలుసా? 37 ఏళ్లు.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.