సంగీత స్వరకర్త, ఆస్కార్ ఆవార్డు గ్రహిత ఎం.ఎం కీరవాణి బర్త్‌డే స్పెషల్‌
ABP Desam

సంగీత స్వరకర్త, ఆస్కార్ ఆవార్డు గ్రహిత ఎం.ఎం కీరవాణి బర్త్‌డే స్పెషల్‌

1961 జూలై 4న జన్మించిన ఆయన మనసు-మమత చిత్రంలో సినీరంగ ప్రవేశం చేశారు
ABP Desam

1961 జూలై 4న జన్మించిన ఆయన మనసు-మమత చిత్రంలో సినీరంగ ప్రవేశం చేశారు

భాషతో సంబంధం లేకుండ అన్ని భాషల్లోను తన సంగీతంతో అలరిస్తున్నారు
ABP Desam

భాషతో సంబంధం లేకుండ అన్ని భాషల్లోను తన సంగీతంతో అలరిస్తున్నారు

తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎమ్‌.ఎమ్‌.క్రీమ్‌గా ఇలా సినీరంగంలో స్పెషల్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నారు

తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎమ్‌.ఎమ్‌.క్రీమ్‌గా ఇలా సినీరంగంలో స్పెషల్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నారు

ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్‌, అగ్ర హీరోల సినిమాలకు ఆయనే సంగీతం అందిస్తున్నారు

ఇక దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలు అంటే కీరవాణినే సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుంటారు

ఇండస్ట్రీలో వీరిద్దరిది హిట్‌ కాంబినేషన్‌ అని చెప్పాలి, ఈ కాంబోలో ఏకంగా 'ఆస్కార్‌' గెలిచారు ఈ మరకతమణి

రాజమౌళికి అన్న వరుస అవుతారు కీరవాణి, అదే బంధుత్వంతో ఇద్దరు కలిసి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ హిట్స్‌ కొడుతున్నారు

ప్రస్తుతం కీరవాణి చేతిలో ఉన్నవన్ని పెద్ద సినిమాలే వాటిలో మహేష్‌ బాబు-జక్కన్న #SSMB29 ఒకటి

#SSMB29కు కూడా కీరవాణే సంగీతం అందిస్తున్నారు, దీంతో ఈ సినిమాకు జక్కన్న-కీరవాణి హిట్‌ సెంటిమెంట్‌ ప్లస్‌ అవుతుందంటున్నారు

Image Source: All Images Credit: RRR Movie/Twitter

RRR లాగే #SSMB29తో ఆయన ఆస్కార్‌ గెలిచిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ఫ్యాన్స్‌