ప్రభాస్ 'కల్కి' ఫస్ట్ వీక్ కలెక్షన్లలో షేర్ ఎన్ని కోట్లు, గ్రాస్ ఎన్ని కోట్లు? అనేది ఒక్కసారి చూడండి.

నైజాంలో రూ. 67 కోట్లు కాగా... సీడెడ్‌లో రూ. 15.52 కోట్లు!

ఉత్తరాంధ్రలో రూ. 15.58 కోట్లు, తూర్పు గోదావరి రూ. 9.22 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 6.82 కోట్లు

గుంటూరులో రూ. 8.48 కోట్లు కాగా... కృష్ణలో రూ. 8.29 కోట్లు, నెల్లూరులో రూ. 4.40 కోట్లు!

తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి' ఫస్ట్ వీక్ షేర్ రూ. 125.32 కోట్లు. గ్రాస్ అయితే రూ. 210.05 కోట్లు!

కర్ణాటకలో ఫస్ట్ వీక్ కలెక్షన్లు రూ. 22.45 కోట్లు కాగా... తమిళనాడులో రూ. 13.75 కోట్లు!

కేరళలో ఫస్ట్ వీక్ కలెక్షన్లు రూ. 7.25 కోట్లు కాగా... హిందీ బెల్ట్ ప్లస్ రెస్టాఫ్ ఇండియా రూ. 79.60 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఓవర్సీస్ మార్కెట్ లో 'కల్కి 2898 ఏడీ' కలెక్షన్లు రూ. 85.55 కోట్లు!

ప్రభాస్ 'కల్కి' ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్‌ వైడ్ షేర్ రూ. 343.92 కోట్లు కాగా... గ్రాస్ రూ. 660.70 కోట్లు!

'కల్కి' ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ తొలి వారంలో సినిమా 725ప్లస్ కోట్లు కలెక్ట్ చేసిందని పేర్కొంది.