లేడీ గెటప్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోలు వీరే...
ABP Desam
Image Source: Image Credit: X

లేడీ గెటప్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోలు వీరే...

ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కెరీర్ ప్రారంభంలో లేడీ గెటప్స్ వేసి మెప్పించారు.
ABP Desam

ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కెరీర్ ప్రారంభంలో లేడీ గెటప్స్ వేసి మెప్పించారు.

'చంటబ్బాయ్' లో చిరంజీవి లేడీ గెటప్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ABP Desam

'చంటబ్బాయ్' లో చిరంజీవి లేడీ గెటప్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

'పాండురంగడు'లో లేడీ గెటప్‌ లో కనిపించి షాక్ ఇచ్చారు బాలకృష్ణ.

'పాండురంగడు'లో లేడీ గెటప్‌ లో కనిపించి షాక్ ఇచ్చారు బాలకృష్ణ.

'మేడమ్' 'వివాహ భోజనంబు' సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ లేడీగా కనిపించారు.

'చిత్రమ్ భళారే విచిత్రమ్' సినిమా కోసం మహిళగా మారారు వీకే నరేశ్.

'ఏమో గుర్రం ఎగురావచ్చు' లో చీరకట్టుతో ఆకట్టుకున్నారు సుమంత్.

'గంగోత్రి' సినిమా కోసం లేడీ గెటప్ లో స్టెప్పులేశారు అల్లు అర్జున్.

'పాండవులు పాండవులు తుమ్మెద' కోసం మంచు మనోజ్ లేడీగా మారాడు.

Image Source: X

తాజాగా విశ్వక్ సేన్ 'లైలా' సినిమా కోసం అమ్మాయిగా మారిపోయాడు.