ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కల్కి 2898 AD మూవీ బాక్సాఫీసును షేక్‌ చేస్తుంది

జూన్‌ 27న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యింది

ఫస్ట్‌డే నుంచి ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర సునామీ వసూళ్లు రాబడుతుంది

ఫస్ట్‌ వీక్‌లోనే ఈ మూవీ రూ. 500 కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసి రికార్డు సృష్టించింది

మొత్తం 6 రోజుల్లోనే రూ.680 కోట్లకు పైగా కలెక్షన్స్‌ చేసి దూకుడు చూపించింది

ఒక్క ఆరవ రోజే (మంగళవారం) రూ.55 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో రూ.700 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది

ఓవర్సిలోనూ 'కల్కి 2898 AD' వసూళ్లలో రికార్డు క్రియేట్‌ చేస్తుంది

నార్త్‌ అమెరికాలో 12.5 మిలినయన్ల గ్రాస్‌ రాబట్టిన తొలి ఇండియన్‌ మూవీగా చరిత్ర సృష్టించింది

యూకేలో 957 మిలియన్లకు పైగా కలెక్షన్స్‌ చేసి అదరగొడుతుంది

Image Source: All Images Credit: Vyjayanthi Movies/Twitter

ఇలా ఓవర్‌సీస్‌లో పలు రికార్డులు సృష్టించిన కల్కి రూ.1000 కోట్ల గ్రాస్‌ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది