సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియా పోస్టులతో తన ఫాలోవర్స్‌ను ఖుషి చేస్తుంది శ్రీలీల.

తాజాగా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో వెయిట్రెస్ గెటప్‌లో ఫోటోలను పోస్ట్ చేసింది.

అంతే కాకుండా క్యాప్షన్‌లో తన ఫాలోవర్స్ కోసం ముద్దులు కూడా పెట్టింది.

ఈ ఫోటోలు చూసిన శ్రీలీల ఫ్యాన్స్.. క్యూట్‌నెస్ హాట్‌నెస్ కలిపినట్టుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల తన బర్త్‌డే కోసం ఫారిన్ వెళ్లి అక్కడ సెలబ్రేషన్ ఫోటోలను షేర్ చేసింది.

అప్పుడు కూడా వైట్ డ్రెస్‌లో శ్రీలీల ఏంజెల్‌లాగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారు.

ఒకవైపు సినిమాలతో క్రేజ్ సంపాదించుకుంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్టులతో తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

అందుకే ఇన్‌స్టాలో తను పెట్టే పోస్టులకు గంటలోనే లక్షల్లో లైకులు వచ్చిపడతాయి.

శ్రీలీల చివరిగా మహేశ్ బాబుతో నటించిన ‘గుంటూరు కారం’లో మెరిసింది.

All Images Credit: Sreeleela/Instagram