ఒకప్పుడు ఎక్కువగా చీరకట్టుతో ఆకట్టుకునే కీర్తి సురేశ్.. ఈమధ్య రోజురోజుకీ స్టైలిష్‌గా మారిపోతోంది.

తాజాగా లైట్ బ్రౌన్ స్కర్ట్, సూట్‌తో తన అల్ట్రా స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది.

ఇది చూసిన తన ఫ్యాన్స్.. కీర్తి చాలా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు మాత్రం కీర్తి ఎలా ఉన్నా అందంగా ఉంటుందని ప్రశంసిస్తున్నారు.

తాజాగా కీర్తి సురేశ్ షేర్ చేసిన ఈ ఫోటోలకు, వీడియోకు తెగ లైకులు వచ్చేస్తున్నాయి.

కీర్తి చివరిగా ‘భోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించి అలరించింది.

ప్రస్తుతం కోలీవుడ్‌లోనే ఈ భామ బిజీ అయిపోయింది.

ఇప్పుడు కీర్తి సురేశ్ చేతిలో మూడు తమిళ చిత్రాలు ఉన్నాయి.

‘బేబీ జాన్’ అనే సినిమాతో హిందీలో కూడా ఎంట్రీకి సిద్ధమయ్యింది.

All Images And Video Credit: Keerthy Suresh/Instagram