నజ్రియ నజీమ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

సౌత్‌ ఇండస్ట్రీలో నజ్రియ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది

మలయాళ నటి అయిన నజ్రియ తెలుగు ప్రేక్షకులకు సైతం బాగానే సుపరిచితం

'బెంగళూరు డేస్‌', 'రాజా రాణి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నజ్రియ

తెలుగులో 'అంటే సుందరానికి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ

ఇందులో హీరో నాని సరసన హీరోయిన్‌గా నటించింది

వెండితెరపై తన క్యూట్‌ స్మైల్‌, ఇన్నోసెంట్‌‌ ఎక్స్‌ప్రెషన్‌తో ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది

ఈ క్రమంలో ఆమె స్మైల్‌కే ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ బేస్‌ ఉంది

ఇక నజ్రియా 'పుష్ప' విలన్‌, మలయాళ స్టార్‌ హీరో ఫహాద్‌ ఫాజిల్‌ భార్య అనే విషయం తెలిసిందే

Image Source: All Images Credit: nazriyafahadh/Instagram

తాజాగా నజ్రియా పింక్‌ చీరలో మెరిసింది, తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది