కొచీలో ఎంజాయ్ చేస్తున్న ‘ఓం భీమ్ బుష్’ బ్యూటీ - ఇవిగో ఫొటోలు

అయేషా ఖాన్.. ఇప్పుడు కేరళలో విహరిస్తోంది.

తాగాజా ఆమె కోచీలో దిగిన కొన్ని ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది.

అయేషా ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లోని ఓ ఐటెమ్ సాంగ్‌లో అలరించింది.

అయేషా మొదటి తెలుగు సినిమా ‘ముఖచిత్రం’.

అయేషా మొదటి తెలుగు సినిమా ‘ముఖచిత్రం’.

ఆ తర్వాత ఆమె ‘ఓం భీమ్ బుష్’లో గ్లామర్ పాత్రతో మెరిసింది.

శర్వానంద్ నటించిన ‘మనమే’ మూవీలో ఆమెకు మంచి పాత్రే దొరికింది.

అయేషా హిందీ బుల్లితెర రంగం నుంచి సినిమాల్లో అడుగుపెట్టింది.

‘ఖతరోన్‌ కా ఖిలాడి’ సీజన్ 14లో పాల్గొని.. మంచి పాపులారిటీ సంపాదించింది.

గత ఏడాది (2013) ‘బిగ్ బాస్’ సీజన్-17లో పాల్గొంది.

‘బిగ్ బాస్’ నుంచి బయటకు రాగానే ఆమె టాలీవుడ్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.

Thanks for Reading. UP NEXT

అయేషా ఖాన్.. నిన్ను ఇలా చూస్తే కుర్రాళ్లంతా పరేషాన్!

View next story