'గ్లోబల్‌ స్టార్‌' రామ్ చరణ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ గేమ్‌ ఛేంజర్‌

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి

ఈ మూవీ సెట్‌పైకి వచ్చి రెండేళ్లు కావోస్తున్న ఇంకా మూవీ నుంచి ఆసక్తికర అప్‌డేట్స్‌ లేవు

అప్‌డేట్స్‌ విషయంలో మూవీ టీం కూడా సైలెంట్‌గా ఉంది

దీంతో అసలు గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్ట్‌ ఉందా, క్యాన్సల్‌ అయ్యిందా? అనే సందేహాలు వెంటాడుతున్నాయి

రకరకాల అపోహాలతో గేమ్‌ ఛేంజర్‌ విషయంలో మెగా ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఈ నేపథ్యంలో వారందరికి ఊరటనిచ్చే అప్‌డేట్‌ ఇచ్చారు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌

'గేమ్‌ ఛేంజర్‌' మూవీ షూటింగ్‌ పూర్తి కావచ్చిందని, ఇంకా పది రోజుల షూటింగ్‌ మిగిలి ఉందన్నారు

'ఇండియన్‌ 2' రిలీజ్‌ తర్వాత గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ పూర్తి చేసి మూవీ అవుట్‌ పుట్‌ ఫైనల్‌ చేస్తానన్నారు

Image Source: All Image Credit: alwaysramcharan/Instagram

అనంతరం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌పై దృష్టి పెట్టి రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌ చేస్తామని శంకర్‌ చెప్పారు

Thanks for Reading. UP NEXT

కల్కి 2898 ADలో రాజమౌళి, ఆర్జీవీ, విజయ్‌ దేవరకొండ పాత్రలు ఇవే?

View next story