మోస్ట్‌ అవైయిటెడ్ చిత్రం కల్కి నేడు థియేటర్లో విడుదలైంది

కల్కిలో జక్కన్న, ఆర్జీవీతో పాటు పలువురు స్టార్స్ గెస్ట్ రోల్స్ చేశారు, వారి పాత్రలు ఏంటో చూద్దాం

భైరవ గురువు - రాజమౌళి

కాశీలో కేఫ్ ఓనర్ - రామ్ గోపాల్ వర్మ

అర్జునుడు - విజయ్ దేవరకొండ

కెప్టెన్ (పైలెట్) - దుల్కర్ సల్మాన్!

ఉత్తర - మాళవికా నాయర్! 

దివ్య (కాశీలో ప్రెగ్నెంట్) - మృణాల్ ఠాకూర్!

కాంప్లెక్స్‌లో మనిషి - కేవీ అనుదీప్!

Image Source: All Images Credit: Instagram

కాంప్లెక్స్‌లో డ్యాన్సర్ - ఫరియా అబ్దుల్లా

Thanks for Reading. UP NEXT

ప్రభాస్ 'కల్కి' అనౌన్స్‌మెంట్ to థియేట్రికల్ బిజినెస్, రిలీజ్ - ఈ వివరాలు తెల్సా?

View next story