ఎంట్రీతోనే ప్రభాస్‌ 'కల్కి 2898 Ad' రికార్డుల వేట మొదలేట్టింది

ఓవర్సిస్‌లో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో రికార్డు కలెక్షన్స్‌ చేసి సత్తా చాటింది

జూన్‌ 27న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బాస్టర్‌ టాక్‌తో దూసుకుపోతుంది

తొలి రోజు రికార్డు స్థాయిలో బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు రాబట్టింది

ఇలా వచ్చిరాగానే ఏకంగా రాజమౌళి RRR మూవీ రికార్డును బ్రేక్‌ చేసింది

ఫస్ట్‌డే ఒక్క నైజాం ఏరియాల్లోనే రూ.24 కోట్టు రాబట్టి ఆర్‌ఆర్‌ఆర్‌ను అధిగమించింది

RRR మూవీ నైజాంలో తొలి రోజు రూ.23.55 కోట్లు రాబట్టగా.. కల్కి రూ.24 కోట్లతో ఆ రికార్డ్‌ బ్రేక్‌ చేసింది

ఫస్ట్‌ డే వరల్డ్‌ వైడ్‌గా రూ.191.5 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసినట్టు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు

నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌లో RRR రూ.28.3 కోట్లు రాబట్టగా..కల్కి రూ.32.5 కోట్లతో సత్తా చాటింది

Image Source: All Images Credit: Vyjayanthi Movies/Twitter

ఇలా ఫస్ట్‌డేనే కల్కి ఆస్కార్‌ నామినేటెడ్‌ చిత్రం RRR రికార్డ్‌ బీట్‌ చేసి హాట్‌టాపిక్‌గా నిలిచింది

Thanks for Reading. UP NEXT

ఇంకా 'గేమ్‌ ఛేంజర్‌' మూవీ ఎన్ని రోజుల షూటింగ్‌ మిగిలుందో తెలుసా?

View next story