ఒకప్పడు టాలీవుడ్‌ హీరోయిన్‌గా రాణించింది మీరా జాస్మిన్‌

పవన్‌ కళ్యాణ్‌, రవితేజ వంటి స్టార్స్‌ సరసన నటించి మంచి హిట్‌ అందుకుంది

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అలరించిన ఆమె సడెన్‌గా కనుమరుగైంది

కొంతకాలంగా అసలు మీడియాకు కూడా ఎదురుపడలేదు

ఇక ఇప్పుడు రీఎంట్రీలో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో బిజీ అయిపోయింది

విమానం సినిమాలో గెస్ట్‌ రోల్‌ పోషించిని మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది

ఇప్పుడు శ్రీ విష్ణు స్వాగ్‌ సినిమాతో ప్రధాన పాత్ర పోషిస్తుంది

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది

తాజాగా Life as you know it అంటూ తన క్రేజీ లుక్స్ షేర్‌ చేసింది

Image Source: All Image Credit: meerajasmine/Instagram

తన డైలీ రోటిన్‌ని జస్ట్‌ ఫోటోలతో పంచుకుంది