జూన్‌ 27న విడుదలైన కల్కి బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్ చేస్తుంది

మూడు రోజుల్లోనే ఈ సినిమా హాఫ్‌ సెంచరీకి చేరువైంది

కల్కి మూడు రోజుల్లో రూ. 415 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసినట్టు మూవీ టీం ప్రకటించింది

ఇక నాలుగోవ రోజు (ఆదివారం) వీకెండ్‌ కాబట్టి కల్కి వసూళ్లు రూ.500 కోట్లు దాటడం పక్కా అంటున్నారు

ఇక కల్కి సినిమాపై వరుసగా సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు

కల్కి ఓ అద్భుతమని, ఈ చిత్రంతో నాగ్‌ అశ్విన్‌ కొత్త ప్రపంచాన్ని క్రియేట్‌ చేశాడన్నారు

ఇదిలా ఉంటే అప్పుడే కల్కికి తొలి అవార్డు కూడా వచ్చిందని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ పేర్కొన్నాడు

అంతా మూవీపై ప్రశంసలు కురిపిస్తుంటే ఏకంగా ఓ హీరో అవార్డు ఇచ్చాడు

అతడే హీరో రానా, కల్కి వెంట అవార్డు పరుగులు పెడతాయని పేర్కొంటూ ఇలా ఓ అవార్డు ఇచ్చాడు



Image Source: All Images Credit: Vyjayanthi Movies/Twitter

ఈ ఫోటోని నాగ్‌ అశ్విన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేయడంతో హాట్‌టాపిక్‌గా మారింది

Thanks for Reading. UP NEXT

కొచీలో ఎంజాయ్ చేస్తున్న ‘ఓం భీమ్ బుష్’ బ్యూటీ - ఇవిగో ఫొటోలు

View next story