ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆస్తుల విలువ దాదాపు రూ.242 కోట్లు ఉంటుందని సమాచారం.

ఆ ఆస్తుల్లో సౌకర్యవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

ప్రభాస్ కార్ల కలెక్షన్‌లో దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే ‘Rolls Royce Phantom’ ఉంది.

తన దగ్గర ఉన్న ‘Lamborghini Aventador Roadster’ విలువ దాదాపు రూ.6 కోట్లుపైనే ఉంటుంది.

ప్రభాస్ రూ.2.39 కోట్లు పెట్టి ‘Land Rover Range Rover’ కారు కొన్నాడు.

తన కార్ల కలెక్షన్‌లో రూ. 2.08 కోట్లు విలువ చేసే ‘Jaguar XJR’ ఉంది.

అంతే కాకుండా ప్రభాస్ దగ్గర రూ.68 లక్షలు విలువ గల ‘BMW X3’ కారు కూడా ఉంది.

జూబ్లీ హిల్స్‌లో ప్రభాస్‌కు ఉన్న ఇంటి విలువ దాదాపు రూ.60 కోట్లు అని సమాచారం.

ఇటలీలో ఉన్న విల్లా ద్వారా నెలకు దాదాపుగా రూ.40 లక్షలు రెంట్ సంపాదిస్తున్నాడట ఈ స్టార్ హీరో.

All Images Credit: Kalki 2898 AD and Prabhas/Instagram