నటి వరలక్ష్మి శరత్‌ కుమార్ సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కింది

తన ప్రియుడు నికోలాయ్‌ సచ్‌దేవ్‌తో జూలై 2న ఏడడుగులు వేసింది

పెళ్లి ఆనంతరం ఇండస్ట్రీ వర్గాల కోసం ప్రత్యేకంగా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు

ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మి, హీరో సిద్ధార్థ్‌, త్రిష ఇలా పలువరు స్టార్స్‌ హాజరయ్యారు

ఇక వరు వెడ్డింగ్‌ రిసెప్షన్‌ మంచు లక్ష్మి సందడి మామూలుగా లేదు

అక్కడ నటి మీనా మిగతా నటీనటులతో కలిసి సరదాగా గడిపిన క్షణాలను మంచు లక్ష్మి పంచుకుంది

ఈవేడుకలో తన చెన్నై మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది

ఈ సందర్భంగా వారందరి గడిపిన క్షణాలు స్వచ్ఛమైనవి అని చెప్పింది

అనంతరం వరు, నిక్కీలు కలిసి జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వారికి విషెస్‌ తెలిపింది

Image Source: All Images Credit: lakshmimanchu/Instagram

దీంతో వరలక్ష్మి వెడ్డింగ్‌లో ఆమె చేసిన సందడికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి