ప్రభాస్‌ కల్కి 2898 AD బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది

వరల్డ్‌ వైడ్‌గా బాక్సాఫీసు వద్ద రికార్డు వసూళ్లతో సునామీ సృష్టిస్తుంది

విడుదలైన ఫస్ట్‌ వీకెండ్‌లోనే హాఫ్ సెంచరీ కొట్టింది, వారం రోజుల్లో రూ. 700పైగా గ్రాస్‌ చేసింది

ఓవర్సిస్‌లోనూ కల్కి జోరు మామూలుగా లేదు

ఇప్పటి వరకు నార్త్‌ అమెరికాలో కల్కి 13.5 పైగా మిలియన్ల డాలర్లు రాబట్టింది

ఇక హిందీలో అయితే ఏడు రోజుల్లోనే కల్కి రూ. 100 కోట్ల గ్రాస్‌ దాటేసింది

తెలుగు రాష్ట్రాల్లో అయితే ఊహించని కలెక్షన్స్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది

తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో రూ. 363 కోట్ల షేర్, రూ. 70 కోట్లకు పైగా గ్రాస్ చేసిందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి

ఏపీ, తెలంగాణలో కలిపి రూ.5.50 కోట్లు షేర్ రాబట్టిందట, ఇక వరల్డ్ వైడ్‌గా రూ.20 కోట్లు వసూలు చేసిందని టాక్‌

Image Source: All Images Credit: Vyjayanthi Movies/Twitter

ఇలా 'కల్కి 2898 AD'కి 8వ రోజు కూడా అదిరిపోయే స్పందన లభించడం విశేషం