గతేడాది రిలీజైన 'బేబి' ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో తెలిసిందే

చిన్న సినిమాగా వచ్చి రూ.100 గ్రాస్‌కి చేరువగా కలెక్షన్స్‌ సాధించింది

ఈ మూవీ భారీ విజయంతో నటీనటులు, డైరెక్టర్‌ సాయి రాజేష్‌ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది

ప్రస్తుతం సాయి రాజేష్‌కు ఇండస్ట్రీలో మంచి డిమాండ్‌ పెరిగింది

అయితే ఇటీవల స్నేహితుడి ఇంటికి విందుకు వెళ్లిన ఆయన అక్కడ అవమానం ఎదురైంది

దాదాపు ఎన్నో రకాల ఫుడ్‌ ఐటెమ్స్‌తో అతిథ్యంలో ఇచ్చిన స్నేహితుడి భార్య ఓ ప్రశ్న అడిగిందట

ప్లేటులో నాటుకోడి పలుసు, గారెలు వడ్డించి తన కూతురిని ఒకసారి సమంతతో కల్పించిందట

ఆమె ప్రశ్నకు కంగుతిన్నానంటూ సాయి రాజేష్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు

తనని వైష్ణవి బేబి డైరెక్టర్‌ కాకుండా సమంత 'ఓ బేబి' అనుకుని అలా అడిగారని పేర్కొన్నారు

Image Source: All Images Credit: sairazesh/Instagram

దాంతో వారికి ఏం చెప్పలేక సిగ్గులేకుండ పెట్టిన గారెలు తినేసి వచ్చానంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు