నటి పూనమ్‌ కౌర్‌ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

వీలు చిక్కినప్పుడల్లా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ని టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తుంది

పవన్‌పై తరచూ పరోక్ష కామెంట్స్‌ చేసి ఆమె వివాదంలో చిక్కుకుంటుంది

ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం పవన్‌పై తరచూ ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్స్‌ చేస్తుంది

అయితే తాజాగా పూనమ్‌ కౌర్‌ పవన్‌ని కాకుండా డైరెక్టర్‌ త్రివిక్రమ్‌పై విరుచుకుపడింది

సోషల్‌ మీడియా కీచకుడు ప్రణీత్‌ హనుమంతు పేరు ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది

డార్క్‌ కామెడీ పేరుతో అతడిపై నెటిజన్లు, సెలబ్రిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఈ క్రమంలో జల్సా సినిమాలో బ్రహ్మానందంతో పవన్ కల్యాణ్‌ మాట్లుడుతున్న సీన్స్‌లో రేప్‌ డైలాగ్స్‌ రన్‌ అవుతుంది

ఈ వీడియోపై పూనమ్‌ కౌర్‌ స్పందిస్తూ గురూజీని టార్గెట్‌ చేస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది

Image Source: All Images Credit: puunamkhaur/Instagram

త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అవుతుంది అంటూ గురూజీని ఏకిపారేసింది