నయనానందం - నయన్ కళ్లల్లో ఏదో పవర్ ఉంది

నయన తార తాజాగా కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు పోస్ట్ చేసింది.

అందాలు ఆరబోస్తూనే.. చురుకైన చూపులతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తోంది.

లేడీ సూపర్ స్టార్ నయన తార.. ప్రస్తుతం సినిమాలు తగ్గించింది.

‘జవాన్’ మూవీతో నయన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

ఆ మూవీ హిట్ కొట్టడంతో ఆమెకు బాగానే ఛాన్సులు వస్తున్నాయి.

అయితే, నయన్ మాత్రం ఆచీతూచి అడుగులేస్తోంది.

ప్రస్తుతం నయన్ పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటిస్తోంది.

మరోవైపు తన ఫ్యామిలీ లైఫ్‌ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది.

Images Credit: Nayanthara/Instagram