భారీ అంచనాల మధ్య కమల్‌ హాసన్ భారతీయుడు 2(Indian 2) నేడు (జూలై 12) విడుదలైంది

మొదటి నుంచి భారతీయుడుపై ఓ రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌ అయ్యింది

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'ఇండియన్‌ 2' మూవీకి ఆడియన్స్‌ నుంచి మిక్స్‌డ్ టాక్‌ వస్తోంది

ఫస్టాఫ్‌ సూపర్ ఉందని, యాక్షన్‌ సీన్స్‌ నెక్ట్ లెవెల్‌ అంటున్నారు

సెనాపతిగా కమల్‌ హాసన్‌ మరోసారి తన పర్ఫామెన్స్‌తో ఇరగదీశాడంటున్నారు

కానీ ఈ సినిమాలో డైరెక్టర్‌ శంకర్ మార్క్‌ కనిపించడం లేదంటున్నారు

కానీ కథ రోటిన్‌గా ఉందని, అదే అవుట్‌ డేటెడ్‌ స్టోరీ అంటూ రివ్యూస్‌ ఇస్తున్నారు

కమల్‌ హాసన్‌ ఎంట్రీ వరకు కథ బాగా నడిచిందని, ఆ తర్వాత స్లో అయ్యిందని చెబుతున్నారు

కథలో ఏం చెప్పాలనుకుంటున్నారనేది చూపించడంతో శంకర్‌ తడబడడ్డారంటూ ఆడియన్స్‌ చెప్పుకొస్తున్నారు

Image Source: All Images Credit: Lyca Productions/Instagram

మొత్తానికి భారతీయుడు 2లో ఫస్టాఫ్‌ బాగుందని, సెకండాఫ్‌ స్లోగా బోరు కొట్టించిందంటున్నారు