అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ పెళ్లిలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది
ABP Desam

అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ పెళ్లిలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది

అంబానీ పెళ్లికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుటుంబ సమేతంగా హజరైన సంగతి తెలిసిందే
ABP Desam

అంబానీ పెళ్లికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుటుంబ సమేతంగా హజరైన సంగతి తెలిసిందే

అలాగే బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీ కూడా పెళ్లిలో సందడి చేసింది
ABP Desam

అలాగే బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీ కూడా పెళ్లిలో సందడి చేసింది

ఈ వేడుకలో అమితాబ్‌,రజనీకాంత్‌లు అప్యాయంగా పలకరించుకుని, కాసేపు ముచ్చటించారు

అమితాబ్‌ను చూడగానే రజనీకాంత్‌ ఆయన కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేశారు

దీంతో బిగ్‌బి వెంటనే రజనీని ఆపీ పైకి లేపిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది

ఈ అగ్ర నటులు ఎలాంటి ఈగో లేకుండా ఆప్యాయంగా పలకించుకుని కాసేపు సరదాగా ముచ్చటించారు

అమితాబ్‌, రజనీలు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం చూసి ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు

అంతేకాదు ఈ ఇద్దరు లెజెండరీలను ఒకే ఫ్రేంలో చూడటం కనుల పండుగగ ఉందంటున్నారు అభిమానులు

ప్రస్తుతం ఇందుకు సంబంధించని వీడియో ఫ్యాన్స్‌ని, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది