అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ శుభ్‌ ఆశీర్వాద్‌లో విక్టరి వెంకటేష్ భార్యతో కలిసి హాజరయ్యారు

బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ బ్లాక్‌ డ్రెస్‌ హాజరయ్యారు

సీనియర్‌ నటి మాధురి దీక్షిత్‌ గోల్డ్‌ శారీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

అర్జున్‌ కపూర్‌ తన సోదరి అన్షు కపూర్‌తో కలిసి ఫోటోకు ఫోజులు ఇచ్చారు

నటి శోభితా దూళిపాల లైట్‌ పింక్‌ శారీలో మెరిసింది

బ్లాక్‌ డ్రెస్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ హాజరయ్యారు

సింగిల్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అజయ్ దేవగన్

భర్త, కూతురితో నటి, పొలిటిషియన్ జయమాలిని

సింగిల్ గా కెమెరాలకు ఫోజులు ఇచ్చిన జయమాలిని

గోల్డ్ అండ్ సిల్వర్ శారీ మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ తళుకులు

స్కై బ్లూ లెహెంగాలో అనన్య ఫోజులు

దిశ పటానీ స్టైలిష్ ఫోజులు

సంజయ్ కపూర్, రణ్‌బీర్‌ల ఆప్యాయ ఆలింగనం